5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,450 వద్ద, రెండో మద్దతు 19,390 వద్ద లభిస్తుందని, అలాగే 19,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,660 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,560 వద్ద, రెండో మద్దతు 44,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,160 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,240 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఓరియంట్ సిమెంట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 157
స్టాప్‌లాప్ : రూ. 149
టార్గెట్ 1 : రూ. 165
టార్గెట్ 2 : రూ. 173
కొనండి
షేర్ : రెయిన్ ఇండస్ట్రీస్
కారణం: సపోర్ట్ నుంచి రివర్సల్
షేర్ ధర : రూ. 166
స్టాప్‌లాప్ : రూ. 160
టార్గెట్ 1 : రూ. 172
టార్గెట్ 2 : రూ. 178
కొనండి
షేర్ : గ్రాఫైట్ ఇండస్ట్రీస్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 443
స్టాప్‌లాప్ : రూ. 419
టార్గెట్ 1 : రూ. 468
టార్గెట్ 2 : రూ. 492
కొనండి
షేర్ : ఇండస్ ఇండ్ బ్యాంక్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1410
స్టాప్‌లాప్ : రూ. 1367
టార్గెట్ 1 : రూ. 1453
టార్గెట్ 2 : రూ. 1495
కొనండి
షేర్ : స్వాన్ ఎనర్జి
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 244
స్టాప్‌లాప్ : రూ. 234
టార్గెట్ 1 : రూ. 255
టార్గెట్ 2 : రూ. 264