5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,700 వద్ద మద్దతు, 40,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇండస్ టవర్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 171
స్టాప్‌లాప్ : రూ. 165
టార్గెట్ 1 : రూ. 177
టార్గెట్ 2 : రూ. 182
కొనండి
షేర్ : బ్రిగేడ్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 488
స్టాప్‌లాప్ : రూ. 473
టార్గెట్ 1 : రూ. 5.3
టార్గెట్ 2 : రూ. 518
కొనండి
షేర్ : గ్లాండ్ ఫార్మా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1318
స్టాప్‌లాప్ : రూ. 1278
టార్గెట్ 1 : రూ. 1358
టార్గెట్ 2 : రూ. 1398
కొనండి
షేర్ : హావెల్స్
కారణం: పుల్ బ్యాక్
షేర్ ధర : రూ. 1197
స్టాప్‌లాప్ : రూ. 1161
టార్గెట్ 1 : రూ. 1233
టార్గెట్ 2 : రూ. 1270
కొనండి
షేర్ : ఆర్‌ఈసీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 114
స్టాప్‌లాప్ : రూ. 110
టార్గెట్ 1 : రూ. 118
టార్గెట్ 2 : రూ. 122