For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
ఎన్‌టీపీసీ
స్టాప్‌లాస్‌ రూ. 175
టార్గెట్‌ రూ. 158

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1140
టార్గెట్‌ రూ. 1280

కునాల్‌ బోత్రా:

కొనండి
అమరరాజా బ్యాటరీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 620
టార్గెట్‌ రూ. 680

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1110
టార్గెట్‌ రూ. 1250

కొనండి
ఐడీఎఫ్‌సీ
స్టాప్‌లాస్‌ రూ. 75
టార్గెట్‌ రూ. 88