BUY & SELL: ఏసీసీ, పిడిలైట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. దిగువ స్థాయిలో నిఫ్టికి 15,680 ప్రాంతంలో మద్దతు లభించే అవకాశముంది. రేపు బక్రీద్ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు. కాబట్టి డే ట్రేడింగ్‌కు మాత్రమే పరిమితం అవ్వండి. ఇవాళ్టికి టెక్నికల్ పిక్స్…
SELL: హెచ్డీఎఫ్సీ బ్యాంక్… టార్గెట్ రూ. 1445 (స్టాప్ లాస్ రూ. 1586)
BUY: పిడిటైల్… టార్గెట్ రూ. 2305 (స్టాప్ లాస్ రూ. 2230)
BUY: ఏసీసీ… టార్గెట్ రూ. 2180 (స్టాప్ లాస్ రూ. 2125)
SELL: ఎం అండ్ ఎం ఫైనాన్షియల్… టార్గెట్ రూ. 150 (స్టాప్ లాస్ రూ. 160)
BUY: బీఈఎల్… టార్గెట్ రూ. 192 (స్టాప్ లాస్ రూ. 183.90)
BUY: ఐఓసీ … టార్గెట్ రూ. 111 (స్టాప్ లాస్ రూ. 103)
BUY: అపోలో హాస్పిటల్… టార్గెట్ రూ. 3,940 (స్టాప్ లాస్ రూ. 3,830)