ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : టాటా మోటార్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1160
స్టాప్‌లాస్ : రూ. 1120
కొనండి
షేర్ : సిప్లా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1145
స్టాప్‌లాస్ : రూ. 1114
కొనండి
షేర్ : భెల్
టార్గెట్ : రూ. 75
స్టాప్‌లాస్ : రూ. 64
కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 920/ రూ. 930
స్టాప్‌లాస్ : రూ. 882
కొనండి
అదానీ పోర్ట్స్
టార్గెట్ : రూ. 845
స్టాప్‌లాస్ : రూ. 798