NIFTY LEVELS: పడితే కొనండి
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. ఓపెనింగ్‌లో కొనుగోలు చేయొద్దని సలహా ఇస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. నిఫ్టి పడేంత వరకు ఆగాలని వీరు సలహా ఇస్తున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 17665. నిఫ్టి మిడ్ సెషన్‌లోగా 17600 ప్రాంతానికి వచ్చే అవకాశముంది. 17569 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్
అప్ బ్రేకౌట్ – 17763
రెండో నిరోధం – 17739
తొలి నిరోధం – 17723
నిఫ్టికి కీలకం – 17629
తొలి మద్దతు – 17609
రెండో మద్దతు – 17593
డౌన్ బ్రేకౌట్ – 17569