For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,000 వద్ద మద్దతు, 40,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : HSCL
షేర్‌ ధర : రూ. 103.65
స్టాప్‌లాప్‌ : రూ. 98.50
టార్గెట్‌ 1 : రూ. 109
టార్గెట్‌ 2 : రూ. 114

కొనండి
షేర్‌ : M & M Finance
షేర్‌ ధర : రూ. 214
స్టాప్‌లాప్‌ : రూ. 205
టార్గెట్‌ 1 : రూ. 223
టార్గెట్‌ 2 : రూ. 232

కొనండి
షేర్‌ : KPI GREEN
షేర్‌ ధర : రూ. 918
స్టాప్‌లాప్‌ : రూ. 881
టార్గెట్‌ 1 : రూ. 955
టార్గెట్‌ 2 : రూ. 992

కొనండి
షేర్‌ : WABAG
షేర్‌ ధర : రూ. 280
స్టాప్‌లాప్‌ : రూ. 268
టార్గెట్‌ 1 : రూ. 292
టార్గెట్‌ 2 : రూ. 303

కొనండి
షేర్‌ : INOX Leisure
షేర్‌ ధర : రూ. 523
స్టాప్‌లాప్‌ : రూ. 502
టార్గెట్‌ 1 : రూ. 545
టార్గెట్‌ 2 : రూ. 565