యాక్సిస్ సెక్యూరిటీస్…పొజిషనల్ బెట్స్
పొజిషనల్ ట్రేడింగ్ కోసం కొన్ని షేర్లను యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చి టీమ్ సిఫారసు చేస్తోంది. గడువు 5 రోజుల నుంచి 15 లోపు టార్గెట్‌ను సాధించే అవకాశముంది. మార్కెట్ తీవ్ర ఒడుదుడుకుల మధ్య ఉంది కాబట్టి.. స్టాప్‌లాస్ మర్చిపోవద్దు
కొనండి
షేర్ : టాటా కమ్యూనికేషన్స్ (ఫ్యూచర్స్)
షేర్ ధర : రూ. 1076
స్టాప్‌లాప్ : రూ. 1055
టార్గెట్ 1 : రూ. 1135
కొనండి
షేర్ : గ్రిండ్ వెల్ నార్టన్
షేర్ ధర : రూ. 1982
స్టాప్‌లాప్ : రూ. 1940
టార్గెట్ 1 : రూ. 2180
కొనండి
షేర్ : టెక్ మహీంద్రా (ఆప్షన్స్)
1060- 25 ఆగస్టు కాల్
కాంట్రాక్ట్ ధర : రూ. 34.8
స్టాప్‌లాప్ : రూ. 22
టార్గెట్ 1 : రూ. 48
కొనండి
షేర్ : జీఎస్పీఎల్ (ఫ్యూచర్స్)
షేర్ ధర : రూ. 239.5
స్టాప్‌లాప్ : రూ. 235
టార్గెట్ 1 : రూ. 255
కొనండి
షేర్ : UTI AMC
షేర్ ధర : రూ. 726.65
స్టాప్‌లాప్ : రూ. 694
టార్గెట్ 1 : రూ. 790
కొనండి
కాంట్రాక్ట్ : టాటా మోటార్స్ (ఆప్షన్స్)
460- 25 ఆగస్టు కాల్
కాంట్రాక్ట్ ధర : 21.20
స్టాప్‌లాప్ : రూ. 37.80
టార్గెట్ 1 : రూ. 13