5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,600 వద్ద మద్దతు, 38,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : HCL Tech
షేర్ ధర : రూ. 957
స్టాప్‌లాప్ : రూ. 928
టార్గెట్ 1 : రూ. 986
టార్గెట్ 2 : రూ. 1015
కొనండి
షేర్ : VBL
షేర్ ధర : రూ. 942
స్టాప్‌లాప్ : రూ. 913
టార్గెట్ 1 : రూ. 970
టార్గెట్ 2 : రూ. 998
కొనండి
షేర్ : Titan
షేర్ ధర : రూ. 2416
స్టాప్‌లాప్ : రూ. 2319
టార్గెట్ 1 : రూ. 2513
టార్గెట్ 2 : రూ. 2610
కొనండి
షేర్ : COL PAL
షేర్ ధర : రూ. 1589
స్టాప్‌లాప్ : రూ. 1541
టార్గెట్ 1 : రూ. 1637
టార్గెట్ 2 : రూ. 1685
కొనండి
షేర్ : APOLLO TYRES
షేర్ ధర : రూ. 228
స్టాప్‌లాప్ : రూ. 218
టార్గెట్ 1 : రూ. 238
టార్గెట్ 2 : రూ. 248