For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,700 వద్ద మద్దతు, 38,600 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎల్‌జీ ఎక్విప్‌మెంట్‌
షేర్‌ ధర : రూ. 409
స్టాప్‌లాప్‌ : రూ. 393
టార్గెట్‌ 1 : రూ. 426
టార్గెట్‌ 2 : రూ. 442

కొనండి
షేర్‌ : CDSL
షేర్‌ ధర : రూ. 1178
స్టాప్‌లాప్‌ : రూ. 1130
టార్గెట్‌ 1 : రూ. 1225
టార్గెట్‌ 2 : రూ. 1272

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌
షేర్‌ ధర : రూ. 750
స్టాప్‌లాప్‌ : రూ. 720
టార్గెట్‌ 1 : రూ. 780
టార్గెట్‌ 2 : రూ. 810

కొనండి
షేర్‌ : UPL
షేర్‌ ధర : రూ. 767
స్టాప్‌లాప్‌ : రూ. 744
టార్గెట్‌ 1 : రూ. 790
టార్గెట్‌ 2 : రూ. 813

కొనండి
షేర్‌ : ఒకార్డ్‌ ఫార్మా
షేర్‌ ధర : రూ. 233
స్టాప్‌లాప్‌ : రూ. 224
టార్గెట్‌ 1 : రూ. 242
టార్గెట్‌ 2 : రూ. 252