For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 36,000 వద్ద మద్దతు, 37,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మెక్‌ డొవెల్‌
షేర్‌ ధర : రూ. 865
స్టాప్‌లాప్‌ : రూ. 830
టార్గెట్‌ 1 : రూ. 900
టార్గెట్‌ 2 : రూ. 935

కొనండి
షేర్‌ : షాపర్స్‌ స్టాప్‌
షేర్‌ ధర : రూ. 552
స్టాప్‌లాప్‌ : రూ. 530
టార్గెట్‌ 1 : రూ. 574
టార్గెట్‌ 2 : రూ. 596

కొనండి
షేర్‌ : GMDC
షేర్‌ ధర : రూ. 159
స్టాప్‌లాప్‌ : రూ. 153
టార్గెట్‌ 1 : రూ. 165
టార్గెట్‌ 2 : రూ. 172

అమ్మండి
షేర్‌ : టాటా స్టీల్‌
షేర్‌ ధర : రూ. 960
స్టాప్‌లాప్‌ : రూ. 922
టార్గెట్‌ 1 : రూ. 998
టార్గెట్‌ 2 : రూ. 1037

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌
షేర్‌ ధర : రూ. 1169
స్టాప్‌లాప్‌ : రూ. 1122
టార్గెట్‌ 1 : రూ. 1216
టార్గెట్‌ 2 : రూ. 1236