రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మెరాని :
తక్కువ రిస్క్ :
భారతీ ఎయిర్టెల్
స్టాప్‌లాస్ రూ. 658
టార్గెట్ రూ. 720
ఒక మోస్తరు రిస్క్ :
మన్నపురం ఫైనాన్స్
స్టాప్‌లాస్ రూ. 89
టార్గెట్ రూ. 105
అధిక రిస్క్ :
డీసీబీ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 82
టార్గెట్ రూ. 105
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
బజాజ్ ఫిన్ సర్వ్
స్టాప్‌లాస్ రూ. 11600
టార్గెట్ రూ. 13000
ఒక మోస్తరు రిస్క్ :
కెన్ ఫిన్ హోమ్స్
స్టాప్‌లాస్ రూ. 486
టార్గెట్ రూ. 550
అధిక రిస్క్ :
ఎన్బీసీసీ
స్టాప్‌లాస్ రూ. 30
టార్గెట్ రూ. 35