రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
భారతీ ఎయిర్టెల్
స్టాప్‌లాస్ రూ. 685
టార్గెట్ రూ. 730
ఒక మోస్తరు రిస్క్ :
ఐసీఐసీఐ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 715
టార్గెట్ రూ. 770
అధిక రిస్క్ :
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 142
టార్గెట్ రూ. 170
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
హీరో మోటోకార్ప్
స్టాప్‌లాస్ రూ. 2650
టార్గెట్ రూ. 3000
ఒక మోస్తరు రిస్క్ :
ఏషియన్ పెయింట్స్
స్టాప్‌లాస్ రూ. 2800
టార్గెట్ రూ. 2950
అధిక రిస్క్ :
క్రాంప్టన్ గ్రీవ్స్
స్టాప్‌లాస్ రూ. 352
టార్గెట్ రూ. 372