రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
HDFC Bank
స్టాప్‌లాస్ రూ. 1250
టార్గెట్ రూ. 1400
ఒక మోస్తరు రిస్క్ :
విప్రో
స్టాప్‌లాస్ రూ. 400
టార్గెట్ రూ. 460
అధిక రిస్క్ :
డెల్టా కార్పొరేషన్
స్టాప్‌లాస్ రూ. 165
టార్గెట్ రూ. 200
(Courtesy: ETNow)