ఈ మూడు షేర్లు కొనండి
మార్కెట్ నిలకడగా ఉంది. ఇక్కడి నుంచి స్వల్ప ర్యాలీ వస్తుందని చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని బ్లూచిప్ షేర్లకు టెక్నికల్స్ అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్ భన్సల్ మూడు షేర్లను కొనుగోలుకు సిఫారసు చేస్తున్నారు.
టైటన్ (ఫ్యూచర్స్)
ప్రస్తుత ధర రూ. 1939
స్టాప్‌లాస్ రూ. 1875
టార్గెట్ రూ. 2175/2200
ఐఈఎక్స్ (ఫ్యూచర్స్)
ప్రస్తుత ధర రూ. 165.60
స్టాప్‌లాస్ రూ. 160
టార్గెట్ రూ. 185
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఫ్యూచర్స్)
ప్రస్తుత ధర రూ. 2530
స్టాప్‌లాస్ రూ. 2450
టార్గెట్ రూ. 2450