For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 33,000 వద్ద మద్దతు, 34,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : గ్రాసిం
షేర్‌ ధర : రూ. 1341
స్టాప్‌లాప్‌ : రూ. 1285
టార్గెట్‌ 1 : రూ. 1400
టార్గెట్‌ 2 : రూ. 1460

కొనండి
షేర్‌ : సెంచురీ టెక్స్‌టైల్స్‌
షేర్‌ ధర : రూ. 780
స్టాప్‌లాప్‌ : రూ. 740
టార్గెట్‌ 1 : రూ. 830
టార్గెట్‌ 2 : రూ. 865

కొనండి
షేర్‌ : BLS
షేర్‌ ధర : రూ. 211
స్టాప్‌లాప్‌ : రూ. 203
టార్గెట్‌ 1 : రూ. 225
టార్గెట్‌ 2 : రూ. 235

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్‌
షేర్‌ ధర : రూ. 223
స్టాప్‌లాప్‌ : రూ. 216
టార్గెట్‌ 1 : రూ. 235
టార్గెట్‌ 2 : రూ. 248

సెల్‌
షేర్‌ : జీ ఎంటర్‌టైన్మెంట్‌ (ఫ్యూచర్స్‌)
షేర్‌ ధర : రూ. 219.50
స్టాప్‌లాప్‌ : రూ. 222.50
టార్గెట్‌ 1 : రూ. 216.50
టార్గెట్‌ 2 : రూ. 212