For Money

Business News

రిస్క్‌.. బెట్స్‌

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం ఇద్దరు టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం…

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్‌ రూ. 460
టార్గెట్‌ రూ. 500
ఒక మోస్తరు రిస్క్ :
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 900
టార్గెట్‌ రూ. 1000

అధిక రిస్క్‌ :

అశోక్‌ లేల్యాండ్‌
స్టాప్‌లాస్‌ రూ. 130
టార్గెట్‌ రూ. 140

కునాల్‌ బోత్రా

తక్కువ రిస్క్‌ :
హెచ్‌డీఎఫ్‌సీ
స్టాప్‌లాస్‌ రూ. 2280
టార్గెట్‌ రూ. 2450
ఒక మోస్తరు రిస్క్ :
మెక్‌ డొనాల్డ్‌
స్టాప్‌లాస్‌ రూ. 729
టార్గెట్‌ రూ. 812
అధిక రిస్క్‌ :
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
స్టాప్‌లాస్‌ రూ. 1700
టార్గెట్‌ రూ. 2000