అశ్వని గుజ్రాల్ – టెక్ బెట్స్
ఇపుడు వచ్చిన రిలీఫ్ ర్యాలీ 16500 లేదా 16600ను తాకే అవకాశముందని, అదే స్థాయిలో లాభాలు స్వీకరించమని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. బ్యాంక్ నిఫ్టి కూడా 36000 ప్రాంతానికి వెళ్ళొచ్చు… అక్కడ లాభాలు స్వీకరించమని సలహా ఇస్తున్నారు. ఇది రిలీఫ్ మాత్రమేనన్న విషయాన్ని ఇన్వెస్టర్లు మర్చిపోరాదన్నారు.
కొనండి
హీరో మోటోకార్ప్
2720 జూన్ కాల్ కొనండి
స్టాప్లాప్ : రూ. 85
టార్గెట్ : రూ. 145
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
జూన్ 920 కాల్ కొనండి
స్టాప్లాప్ : రూ. 34
టార్గెట్ : రూ. 58
కొనండి
విప్రో
జూన్ 470 కాల్
స్టాప్లాప్ : రూ. 13
టార్గెట్ : రూ. 27
కొనండి
ఎస్బీఐ కార్డ్స్ (ఫ్యూచర్)
షేర్ ధర : రూ. 765
స్టాప్లాప్ : రూ. 752
టార్గెట్ : రూ. 785
కొనండి
జీ ఎంటర్టైన్మెంట్ (ఫ్యూచర్స్)
షేర్ ధర : రూ. 237.45
స్టాప్లాప్ : రూ. 233
టార్గెట్ : రూ. 247