5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16170 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16460 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కు కూడా 35145 వద్ద మద్దతు, 35930 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జూబ్లియంట్ ఇన్‌గ్రేవియా
షేర్ ధర : రూ. 469
స్టాప్‌లాప్ : రూ. 456
టార్గెట్ 1 : రూ. 482
టార్గెట్ 2 : రూ. 493
కొనండి
షేర్ : పవర్ ఇండియా
షేర్ ధర : రూ. 3253
స్టాప్‌లాప్ : రూ. 3170
టార్గెట్ 1 : రూ. 3340
టార్గెట్ 2 : రూ. 3422
కొనండి
షేర్ : ఎస్‌ఆర్‌ఎఫ్
షేర్ ధర : రూ. 2362
స్టాప్‌లాప్ : రూ. 2298
టార్గెట్ 1 : రూ. 2427
టార్గెట్ 2 : రూ. 2495
కొనండి
షేర్ : యూ ఫ్లెక్స్
షేర్ ధర : రూ. 596
స్టాప్‌లాప్ : రూ. 580
టార్గెట్ 1 : రూ. 612
టార్గెట్ 2 : రూ. 629
కొనండి
షేర్ : పూనావాలా ఫిన్‌కార్ప్
షేర్ ధర : రూ. 245
స్టాప్‌లాప్ : రూ. 238
టార్గెట్ 1 : రూ. 252
టార్గెట్ 2 : రూ. 259