For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – రెకమెండేషన్స్‌

ఇవాళ మార్కెట్‌ ఒకవేళ పడితే కొనేందుకు మంచి అవకాశమని ప్రముఖ స్టాక్‌మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. 16050 వద్ద నిఫ్టికి గట్టి మద్దతు ఉందని, ఇక్కడి నుంచికోలుకుంటే నిఫ్టి 16400 స్థాయిని దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పుల్‌ బ్యాక్‌ ర్యాలీ వచ్చే పక్షంలో నిఫ్టి పెరగడం చాలా ఈజీ అవుతుందన్నారు. అలాగే బ్యాంక్‌ నిఫ్టికి కూడా గట్టి మద్దతు లభించే అవకాశముందని అన్నారు.

కొనండి
షేర్ : మారుతీ
ప్రస్తుత ధర : రూ. 7600
స్టాప్‌లాస్‌ : రూ. 7535
టార్గెట్‌ : రూ. 7740

కొనండి
షేర్ : HDFC
ప్రస్తుత ధర : రూ.
స్టాప్‌లాస్‌ : రూ. 2175
టార్గెట్‌ : రూ. 2245

కొనండి
షేర్ : యాక్సిస్‌ బ్యాంక్‌
ప్రస్తుత ధర : రూ. 674
స్టాప్‌లాస్‌ : రూ. 662
టార్గెట్‌ : రూ. 689

కొనండి
షేర్ : ఏషియన్‌ పెయింట్‌
ప్రస్తుత ధర : రూ. 3112
స్టాప్‌లాస్‌ : రూ. 3165
టార్గెట్‌ : రూ. 3080

కొనండి
షేర్ : సెయిల్‌
ప్రస్తుత ధర : రూ. 83.10
స్టాప్‌లాస్‌ : రూ. 86
టార్గెట్‌ : రూ. 82