For Money

Business News

70 శాతం లాభం

వారీ ఎనర్జీస్‌ షేర్‌ ఇవాళ భారీ లాభాలతో లిస్టయింది. షేర్‌ ఆఫర్‌ ధర రూ. 1503 కాగా, ఓపెనింగ్‌లోనే రూ. 2500 వద్ద లిస్టయి రూ.2624ని తాకింది. 70 శాతం లిస్టింగ్‌ లాభాలు పొందిన ఈ షేర్‌ తరవాత క్షీణిస్తూ రూ. 2,300ని తాకింది. అయితే దిగువస్థాయిలో మద్దతు అందడంతో ఈ షేర్‌ ఇపుడురూ. 2478 వద్ద ట్రేడవుతోంది. చాలా రోజుల తరవాత ఇన్వెస్టర్లకు ఆకర్షణీయ లిస్టింగ్‌ లాభాలు దక్కాయి.

Leave a Reply