For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
ఎన్‌టీపీసీ
స్టాప్‌లాస్‌ రూ. 175
టార్గెట్‌ రూ. 158

కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్‌ రూ. 588
టార్గెట్‌ రూ. 650

కునాల్‌ బోత్రా:

కొనండి
ఏబీ క్యాపిటల్‌
స్టాప్‌లాస్‌ రూ. 122
టార్గెట్‌ రూ. 132

అమ్మండి
టొరెంట్‌ పవర్‌
స్టాప్‌లాస్‌ రూ. 500
టార్గెట్‌ రూ. 555

కొనండి
హెచ్‌ఏఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 2625
టార్గెట్‌ రూ. 2710