5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,900 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,300 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,700 వద్ద మద్దతు, 42,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : రాడికో
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 1068
స్టాప్‌లాప్ : రూ. 1025
టార్గెట్ 1 : రూ. 1112
టార్గెట్ 2 : రూ. 1155
కొనండి
షేర్ : అరబిందో ఫార్మా
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 557
స్టాప్‌లాప్ : రూ. 534
టార్గెట్ 1 : రూ. 580
టార్గెట్ 2 : రూ. 605
కొనండి
షేర్ : సన్ టీవీ
కారణం: బ్రేకౌట్ ఛాన్స్
షేర్ ధర : రూ. 544
స్టాప్‌లాప్ : రూ. 522
టార్గెట్ 1 : రూ. 567
టార్గెట్ 2 : రూ. 588
కొనండి
షేర్ : రెయిన్ ఇండస్ట్రీస్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 169
స్టాప్‌లాప్ : రూ. 162
టార్గెట్ 1 : రూ. 176
టార్గెట్ 2 : రూ. 183
కొనండి
షేర్ : టెక్ మహీంద్రా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1082
స్టాప్‌లాప్ : రూ. 1039
టార్గెట్ 1 : రూ. 1126
టార్గెట్ 2 : రూ. 1170