For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,500 వద్ద మద్దతు, 41,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇప్కా ల్యాబ్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 936
స్టాప్‌లాప్‌ : రూ. 889
టార్గెట్‌ 1 : రూ. 983
టార్గెట్‌ 2 : రూ. 1030

కొనండి
షేర్‌ : మైండ్‌ ట్రీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 3465
స్టాప్‌లాప్‌ : రూ. 3361
టార్గెట్‌ 1 : రూ. 3570
టార్గెట్‌ 2 : రూ. 3675

కొనండి
షేర్‌ : కేఆర్‌బీఎల్‌
కారణం: బుల్లిష్‌మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 400
స్టాప్‌లాప్‌ : రూ. 385
టార్గెట్‌ 1 : రూ. 415
టార్గెట్‌ 2 : రూ. 428

కొనండి
షేర్‌ : పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3830
స్టాప్‌లాప్‌ : రూ. 3875
టార్గెట్‌ 1 : రూ. 3984
టార్గెట్‌ 2 : రూ. 4137

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ హెల్త్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 425
స్టాప్‌లాప్‌ : రూ. 408
టార్గెట్‌ 1 : రూ. 442
టార్గెట్‌ 2 : రూ. 460