For Money

Business News

ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని :

కొనండి
ఎల్‌ఐసీ హౌసింగ్‌
స్టాప్‌లాస్‌ రూ. 410
టార్గెట్‌ రూ. 460

కొనండి
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1880
టార్గెట్‌ రూ. 2100

కొనండి
భారత్‌ ఫోర్జ్‌
స్టాప్‌లాస్‌ రూ. 788
టార్గెట్‌ రూ. 880

కునాల్ బోత్రా :

కొనండి
మారుతీ
స్టాప్‌లాస్‌ రూ. 8800
టార్గెట్‌ రూ. 9400

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 888
టార్గెట్‌ రూ. 925

కొనండి
ఏబీ క్యాపిటల్‌
స్టాప్‌లాస్‌ రూ. 113
టార్గెట్‌ రూ. 122