5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,400 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,500 వద్ద మద్దతు, 39,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : గోకుల్దాస్ ఎక్స్పోర్ట్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 375
స్టాప్‌లాప్ : రూ. 356
టార్గెట్ 1 : రూ. 394
టార్గెట్ 2 : రూ. 413
కొనండి
షేర్ : క్రాంప్టన్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 388
స్టాప్‌లాప్ : రూ. 368
టార్గెట్ 1 : రూ. 410
టార్గెట్ 2 : రూ. 428
కొనండి
షేర్ : కాన్కార్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 707
స్టాప్‌లాప్ : రూ. 682
టార్గెట్ 1 : రూ. 732
టార్గెట్ 2 : రూ. 758
అమ్మండి
షేర్ : టీవీఎస్ మోటార్స్
కారణం: బుల్లష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 1088
స్టాప్‌లాప్ : రూ. 1045
టార్గెట్ 1 : రూ. 1132
టార్గెట్ 2 : రూ. 1175
అమ్మండి
షేర్ : డెల్టా కార్ప్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 218
స్టాప్‌లాప్ : రూ. 209
టార్గెట్ 1 : రూ. 227
టార్గెట్ 2 : రూ. 237