For Money

Business News

స్వల్ప కాలానికి ఆరు షేర్లు

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు నామమాత్రపు నష్టాలతో ముగిశాయి. డాలర్‌ స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమైనా.. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా ఒత్తిడి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక తన పాఠకుల కోసం ఆరు షేర్లను సిఫారసు చేసింది. ఆ షేర్లు ఏవో చూడండి.

షేర్‌
అపోలో టైర్స్‌
కొనుగోలు ధర రూ. 270
టార్గెట్‌ రూ. 289
స్టాప్‌లాస్‌ రూ. 261

(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)

షేర్‌
బాటా ఫ్యూచర్‌
అమ్మాల్సిన ధర రూ. 1810
టార్గెట్‌ రూ. 1750
స్టాప్‌లాస్‌ రూ. 1840

(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)

 

షేర్‌
నవీన్‌ ఫ్లోరో
కొనుగోలు ధర రూ. 4689
టార్గెట్‌ రూ. 4824
స్టాప్‌లాస్‌ రూ. 4600

(Vishal Wagh, Research Head, Bonanza Portfolio)

షేర్‌
సన్‌ ఫార్మా
కొనుగోలు ధర రూ. 955
టార్గెట్‌ రూ. 974
స్టాప్‌లాస్‌ రూ. 944

(Vishal Wagh, Research Head, Bonanza Portfolio)

 

షేర్‌
గ్లాండ్‌ ఫార్మా
కొనుగోలు ధర రూ. 2120
టార్గెట్‌ రూ. 2300
స్టాప్‌లాస్‌ రూ. 2030
(Mehul Kothari, AVP-Technical Research, Anand Rathi)

షేర్‌
ఐఓసీ
కొనుగోలు ధర రూ. 78.50
టార్గెట్‌ రూ. 83
స్టాప్‌లాస్‌ రూ. 75
(Mehul Kothari, AVP-Technical Research, Anand Rathi)