For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,700 వద్ద మద్దతు, 40,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ITC
షేర్‌ ధర : రూ. 346
స్టాప్‌లాప్‌ : రూ. 332
టార్గెట్‌ 1 : రూ. 360
టార్గెట్‌ 2 : రూ. 374

కొనండి
షేర్‌ : Vijay Diagnostics
షేర్‌ ధర : రూ. 425
స్టాప్‌లాప్‌ : రూ. 408
టార్గెట్‌ 1 : రూ. 442
టార్గెట్‌ 2 : రూ. 460

కొనండి
షేర్‌ : Lalpath Lab
షేర్‌ ధర : రూ. 2514
స్టాప్‌లాప్‌ : రూ. 2412
టార్గెట్‌ 1 : రూ. 2605
టార్గెట్‌ 2 : రూ. 2608

అమ్మండి
షేర్‌ : Dixon Tech
షేర్‌ ధర : రూ. 4310
స్టాప్‌లాప్‌ : రూ. 4510
టార్గెట్‌ 1 : రూ. 4100
టార్గెట్‌ 2 : రూ. 3900

కొనండి
షేర్‌ : Bajaj Auto
షేర్‌ ధర : రూ. 3680
స్టాప్‌లాప్‌ : రూ. 3760
టార్గెట్‌ 1 : రూ. 3600
టార్గెట్‌ 2 : రూ. 3520