5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,000 వద్ద మద్దతు, 40,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : TATA Power
షేర్ ధర : రూ. 247
స్టాప్‌లాప్ : రూ. 237
టార్గెట్ 1 : రూ. 257
టార్గెట్ 2 : రూ. 266
కొనండి
షేర్ : Jindal Steel
షేర్ ధర : రూ. 436
స్టాప్‌లాప్ : రూ. 419
టార్గెట్ 1 : రూ. 454
టార్గెట్ 2 : రూ. 470
కొనండి
షేర్ : GMDC LTD
షేర్ ధర : రూ. 175
స్టాప్‌లాప్ : రూ. 167
టార్గెట్ 1 : రూ. 183
టార్గెట్ 2 : రూ. 190
కొనండి
షేర్ : TANLA
షేర్ ధర : రూ. 759
స్టాప్‌లాప్ : రూ. 728
టార్గెట్ 1 : రూ. 790
టార్గెట్ 2 : రూ. 820
కొనండి
షేర్ : Sanghi Movers
షేర్ ధర : రూ. 266
స్టాప్‌లాప్ : రూ. 255
టార్గెట్ 1 : రూ. 277
టార్గెట్ 2 : రూ. 288