For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,600 వద్ద మద్దతు, 38,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Colgate Palmolive
షేర్‌ ధర : రూ. 1630
స్టాప్‌లాప్‌ : రూ. 1550
టార్గెట్‌ 1 : రూ. 1710
టార్గెట్‌ 2 : రూ. 1790

కొనండి
షేర్‌ : AWHCL
షేర్‌ ధర : రూ. 335
స్టాప్‌లాప్‌ : రూ. 318
టార్గెట్‌ 1 : రూ. 352
టార్గెట్‌ 2 : రూ. 369

కొనండి
షేర్‌ : ఇండియా సిమెంట్‌
షేర్‌ ధర : రూ. 217
స్టాప్‌లాప్‌ : రూ. 207
టార్గెట్‌ 1 : రూ. 227
టార్గెట్‌ 2 : రూ. 238

కొనండి
షేర్‌ : BEL
షేర్‌ ధర : రూ. 308
స్టాప్‌లాప్‌ : రూ. 295
టార్గెట్‌ 1 : రూ. 320
టార్గెట్‌ 2 : రూ. 333

కొనండి
షేర్‌ : Suven Pharma
షేర్‌ ధర : రూ. 468
స్టాప్‌లాప్‌ : రూ. 440
టార్గెట్‌ 1 : రూ. 496
టార్గెట్‌ 2 : రూ. 525