For Money

Business News

NIFTY LEVELS: పెరిగితే అమ్మండి

మార్కెట్‌ ఇవాళ కాస్త గ్రీన్‌లో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17312. నిఫ్టి ఇప్పటికీ ఓవర్‌ బాట్‌ జోన్‌లో ఉందని టెక్నికల్‌ అంటున్నాయి. పై స్థాయిలో ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఒకవేళ పడితే దిగువస్థాయిలో మద్దతు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రిస్క్‌ వొద్దనుకునేవారు పడే వరకు ఆగొచ్చు. 17346 ఇవాళ్టికి కీలక స్థాయిగా మారే అవకాశముంది.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 17547
రెండో నిరోధం – 17482
తొలి నిరోధం – 17439
నిఫ్టికి కీలకం – 17346
తొలి మద్దతు – 17187
రెండో మద్దతు – 17145
డౌన్‌ బ్రేకౌట్‌ – 17079