5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,700 వద్ద మద్దతు, 39,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : HAL
షేర్ ధర : రూ. 2296
స్టాప్‌లాప్ : రూ. 2227
టార్గెట్ 1 : రూ. 2365
టార్గెట్ 2 : రూ. 2435
కొనండి
షేర్ : ICICI GI
షేర్ ధర : రూ. 1297
స్టాప్‌లాప్ : రూ. 1245
టార్గెట్ 1 : రూ. 1349
టార్గెట్ 2 : రూ. 1400
కొనండి
షేర్ : BLS
షేర్ ధర : రూ. 236
స్టాప్‌లాప్ : రూ. 227
టార్గెట్ 1 : రూ. 246
టార్గెట్ 2 : రూ. 255
కొనండి
షేర్ : Larus Lab
షేర్ ధర : రూ. 577
స్టాప్‌లాప్ : రూ. 554
టార్గెట్ 1 : రూ. 600
టార్గెట్ 2 : రూ. 623
కొనండి
షేర్ : Pricot Limited
షేర్ ధర : రూ. 161
స్టాప్‌లాప్ : రూ. 155
టార్గెట్ 1 : రూ. 167
టార్గెట్ 2 : రూ. 173