5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,300 వద్ద మద్దతు, 38,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : HSCL
షేర్ ధర : రూ. 86.60
స్టాప్‌లాప్ : రూ. 83.10
టార్గెట్ 1 : రూ. 90.20
టార్గెట్ 2 : రూ. 93.50
కొనండి
షేర్ : HIKAL
షేర్ ధర : రూ. 261
స్టాప్‌లాప్ : రూ. 253
టార్గెట్ 1 : రూ. 269
టార్గెట్ 2 : రూ. 277
కొనండి
షేర్ : SIEMENS
షేర్ ధర : రూ. 2758
స్టాప్‌లాప్ : రూ. 2658
టార్గెట్ 1 : రూ. 2840
టార్గెట్ 2 : రూ. 2924
కొనండి
షేర్ : UPL
షేర్ ధర : రూ. 767
స్టాప్‌లాప్ : రూ. 744
టార్గెట్ 1 : రూ. 790
టార్గెట్ 2 : రూ. 813
కొనండి
షేర్ : భారతి ఎయిర్‌టె్
షేర్ ధర : రూ. 694
స్టాప్‌లాప్ : రూ. 673
టార్గెట్ 1 : రూ. 715
టార్గెట్ 2 : రూ. 736