5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 15,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 33,000 వద్ద మద్దతు, 34,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
షేర్ ధర : రూ. 642
స్టాప్‌లాప్ : రూ. 617
టార్గెట్ 1 : రూ. 667
టార్గెట్ 2 : రూ. 293
అమ్మండి
షేర్ : దివీస్ ల్యాబ్
షేర్ ధర : రూ. 3618
స్టాప్‌లాప్ : రూ. 3718
టార్గెట్ 1 : రూ. 3515
టార్గెట్ 2 : రూ. 3410
కొనండి
షేర్ : అశోక్ లేల్యాండ్
షేర్ ధర : రూ. 146
స్టాప్‌లాప్ : రూ. 140
టార్గెట్ 1 : రూ. 152
టార్గెట్ 2 : రూ. 158
కొనండి
షేర్ : హిందాల్కో
షేర్ ధర : రూ. 343
స్టాప్‌లాప్ : రూ. 329
టార్గెట్ 1 : రూ. 357
టార్గెట్ 2 : రూ. 372
కొనండి
షేర్ : ఎల్టీటీఎస్
షేర్ ధర : రూ. 3150
స్టాప్‌లాప్ : రూ. 3000
టార్గెట్ 1 : రూ. 3300
టార్గెట్ 2 : రూ. 3450