For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 15,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 32,000 వద్ద మద్దతు, 33,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

అమ్మండి
షేర్‌ : కాల్గేట్‌ పామోలివ్‌
షేర్‌ ధర : రూ. 1481
స్టాప్‌లాప్‌ : రూ. 1508
టార్గెట్‌ 1 : రూ. 1454
టార్గెట్‌ 2 : రూ. 1430

అమ్మండి
షేర్‌ : ముత్తూట్‌ ఫైనాన్స్‌
షేర్‌ ధర : రూ. 1008
స్టాప్‌లాప్‌ : రూ. 1038
టార్గెట్‌ 1 : రూ. 978
టార్గెట్‌ 2 : రూ. 945

అమ్మండి
షేర్‌ : ట్రెంట్‌
షేర్‌ ధర : రూ. 1050
స్టాప్‌లాప్‌ : రూ. 1068
టార్గెట్‌ 1 : రూ. 1032
టార్గెట్‌ 2 : రూ. 1015

కొనండి
షేర్‌ : WABAG
షేర్‌ ధర : రూ. 238
స్టాప్‌లాప్‌ : రూ. 229
టార్గెట్‌ 1 : రూ. 247
టార్గెట్‌ 2 : రూ. 258

కొనండి
షేర్‌ : టీసీఎస్‌
షేర్‌ ధర : రూ. 3090
స్టాప్‌లాప్‌ : రూ. 2970
టార్గెట్‌ 1 : రూ. 3210
టార్గెట్‌ 2 : రూ. 3330