For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభమైనా.. హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. క్రూడ్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో…దాని ప్రభావం నిఫ్టిపై ఏమాత్రం ఉంటుందో చూడాల్సి ఉందని అన్నారు. నిఫ్టి 15200పైన ఉన్నంత వరకు ఢోకా లేదని, దిగువకు వెళితే కష్టమని అన్నారు. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయని.. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లోకి వస్తే నిఫ్టి కూడా పెరిగే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించే అవకాశముందని… రెండు, మూడు రోజులు నిఫ్టి స్వల్పంగానైనా పాజిటివ్‌ జోన్‌లో ఉంటుందని అన్నారు. నిఫ్టి కన్నా బ్యాంక్‌ నిఫ్టి బలంగా ఉంటుందని ఆయన చెప్పారు.

కొనండి
ఐసీసీఐ బ్యాంక్‌
690 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 10
టార్గెట్‌ : రూ. 30

అమ్మండి
HUL
స్టాప్‌లాప్‌ : రూ. 2100
టార్గెట్‌ : రూ. 2040

కొనండి
ఇండస్‌ టవర్‌
స్టాప్‌లాప్‌ : రూ. 204
టార్గెట్‌ : రూ. 214

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
5400 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 145
టార్గెట్‌ : రూ. 215

అమ్మండి
హిందుస్థాన్‌ జింక్‌
స్టాప్‌లాప్‌ : రూ. 269
టార్గెట్‌ : రూ. 255