5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 19,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 19,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 44,800 వద్ద మద్దతు, 45,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హెచ్‌యూఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2700
స్టాప్‌లాప్ : రూ. 2635
టార్గెట్ 1 : రూ. 2745
టార్గెట్ 2 : రూ. 2790
కొనండి
షేర్ : టెక్ మహీంద్రా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1148
స్టాప్‌లాప్ : రూ. 1120
టార్గెట్ 1 : రూ. 1175
టార్గెట్ 2 : రూ. 1200
కొనండి
షేర్ : జీఎం బ్రూవరీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 616
స్టాప్‌లాప్ : రూ. 595
టార్గెట్ 1 : రూ. 635
టార్గెట్ 2 : రూ. 650
కొనండి
షేర్ : మహీంద్రా లైఫ్
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 481
స్టాప్‌లాప్ : రూ. 468
టార్గెట్ 1 : రూ. 494
టార్గెట్ 2 : రూ. 505
కొనండి
షేర్ : సన్ ఫార్మా
కారణం: పాజిటివ్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1049
స్టాప్‌లాప్ : రూ. 1025
టార్గెట్ 1 : రూ. 1075
టార్గెట్ 2 : రూ. 1100