For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఇన్ఫోసిస్‌
టార్గెట్‌ : రూ. 1375/రూ. 1400
స్టాప్‌లాస్‌ : రూ. 1330

కొనుగోలు
షేర్‌ : ఏయూ స్మాల్‌ ఫిన్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 795
స్టాప్‌లాస్‌ : రూ. 765

కొనండి
షేర్‌ : ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ
టార్గెట్‌ : రూ. 5350/రూ. 5400
స్టాప్‌లాస్‌ : 5185

కొనండి
షేర్‌ : పూనావాలా ఫిన్‌క్యాప్‌
టార్గెట్‌ : రూ. 420/470
పొజిషనల్‌ బై

కొనండి
షేర్‌ : కోఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 4800/రూ. 4825
స్టాప్‌లాస్‌ : రూ. 4625