For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,700 వద్ద మద్దతు, 44,600 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ కార్డ్స్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 860
స్టాప్‌లాప్‌ : రూ. 834
టార్గెట్‌ 1 : రూ. 886
టార్గెట్‌ 2 : రూ. 912

కొనండి
షేర్‌ : టాటా కెమికల్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1006
స్టాప్‌లాప్‌ : రూ. 985
టార్గెట్‌ 1 : రూ. 1027
టార్గెట్‌ 2 : రూ. 1048

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1564
స్టాప్‌లాప్‌ : రూ. 1532
టార్గెట్‌ 1 : రూ. 1596
టార్గెట్‌ 2 : రూ. 1627

కొనండి
షేర్‌ : ఎల్‌ఎక్స్‌ కెమికల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 264
స్టాప్‌లాప్‌ : రూ. 256
టార్గెట్‌ 1 : రూ. 272
టార్గెట్‌ 2 : రూ. 280

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 123
స్టాప్‌లాప్‌ : రూ. 116
టార్గెట్‌ 1 : రూ. 130
టార్గెట్‌ 2 : రూ. 135