For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,000 వద్ద మద్దతు, 44,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : చెన్నై పెట్రో
కారణం: బ్రేకౌట్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1614
స్టాప్‌లాప్‌ : రూ. 1549
టార్గెట్‌ 1 : రూ. 1680
టార్గెట్‌ 2 : రూ. 1745

కొనండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 437
స్టాప్‌లాప్‌ : రూ. 420
టార్గెట్‌ 1 : రూ. 455
టార్గెట్‌ 2 : రూ. 472

కొనండి
షేర్‌ : ఇండియా మార్ట్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 4435
స్టాప్‌లాప్‌ : రూ. 4290
టార్గెట్‌ 1 : రూ. 4580
టార్గెట్‌ 2 : రూ. 4725

కొనండి
షేర్‌ : మారికో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 524
స్టాప్‌లాప్‌ : రూ. 506
టార్గెట్‌ 1 : రూ. 542
టార్గెట్‌ 2 : రూ. 560

కొనండి
షేర్‌ : గోద్రెజ్‌ కన్జూమర్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 924
స్టాప్‌లాప్‌ : రూ. 893
టార్గెట్‌ 1 : రూ. 955
టార్గెట్‌ 2 : రూ. 985