For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,550 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,600 వద్ద మద్దతు, 43,900 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : రెడింగ్టన్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 185
స్టాప్‌లాప్‌ : రూ. 177
టార్గెట్‌ 1 : రూ. 192
టార్గెట్‌ 2 : రూ. 200

కొనండి
షేర్‌ : శ్రీరామ్‌ ట్రాన్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1327
స్టాప్‌లాప్‌ : రూ. 1274
టార్గెట్‌ 1 : రూ. 1380
టార్గెట్‌ 2 : రూ. 1433

కొనండి
షేర్‌ : ప్రికాల్‌ లిమిటెడ్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 193
స్టాప్‌లాప్‌ : రూ. 182
టార్గెట్‌ 1 : రూ. 205
టార్గెట్‌ 2 : రూ. 216

కొనండి
షేర్‌ : అదానీ ఎంటర్‌ప్రైజస్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 4031
స్టాప్‌లాప్‌ : రూ. 3907
టార్గెట్‌ 1 : రూ. 4155
టార్గెట్‌ 2 : రూ. 4270

కొనండి
షేర్‌ : జేకే టైర్‌
కారణం: బుల్లిష్‌
షేర్‌ ధర : రూ. 207
స్టాప్‌లాప్‌ : రూ. 200
టార్గెట్‌ 1 : రూ. 214
టార్గెట్‌ 2 : రూ. 220