5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,450 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,800 వద్ద మద్దతు, 43,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జీఆర్‌ఎస్‌ఈ
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 516
స్టాప్‌లాప్ : రూ. 490
టార్గెట్ 1 : రూ. 542
టార్గెట్ 2 : రూ. 568
కొనండి
షేర్ : కెనరా బ్యాంక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 318
స్టాప్‌లాప్ : రూ. 302
టార్గెట్ 1 : రూ. 334
టార్గెట్ 2 : రూ. 350
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 540
స్టాప్‌లాప్ : రూ. 523
టార్గెట్ 1 : రూ. 557
టార్గెట్ 2 : రూ. 573
కొనండి
షేర్ : జీఎన్‌ఎఫ్‌సీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 592
స్టాప్‌లాప్ : రూ. 568
టార్గెట్ 1 : రూ. 616
టార్గెట్ 2 : రూ. 640
అమ్మండి
షేర్ : ప్రికాల్
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 182
స్టాప్‌లాప్ : రూ. 172
టార్గెట్ 1 : రూ. 192
టార్గెట్ 2 : రూ. 203