5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 15,900 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 34,300 వద్ద మద్దతు, 35,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : లారస్ ల్యాబ్
షేర్ ధర : రూ. 490
స్టాప్‌లాప్ : రూ. 470
టార్గెట్ 1 : రూ. 510
టార్గెట్ 2 : రూ. 530
కొనండి
షేర్ : SPARC
షేర్ ధర : రూ. 211
స్టాప్‌లాప్ : రూ. 202
టార్గెట్ 1 : రూ. 220
టార్గెట్ 2 : రూ. 230
అమ్మండి
షేర్ : అశోక్ లేల్యాండ్
షేర్ ధర : రూ. 148
స్టాప్‌లాప్ : రూ. 143
టార్గెట్ 1 : రూ. 153
టార్గెట్ 2 : రూ. 158
కొనండి
షేర్ : GNFC
షేర్ ధర : రూ. 610
స్టాప్‌లాప్ : రూ. 590
టార్గెట్ 1 : రూ. 630
టార్గెట్ 2 : రూ. 650
కొనండి
షేర్ : M&M
షేర్ ధర : రూ. 1133
స్టాప్‌లాప్ : రూ. 1088
టార్గెట్ 1 : రూ. 1178
టార్గెట్ 2 : రూ. 1225