For Money

Business News

15,300పైన నిఫ్టి నిలబడుతందా?

నిఫ్టి ఇవాళ సింగపూర్‌ నిఫ్టి దారిలోనే ప్రారంభమైంది. 15,323 వద్ద ప్రారంభమైన నిఫ్టి దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో ఉంది. దాదాపు అన్ని సూచీలు స్థిరంగా ఉన్నాయి. డే ట్రేడర్స్‌ ఇవాళ మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అనేక ప్రధాన కంపెనీల షేర్లు లాభాలతో మొదలైనా… వెంటనే లాభాలు స్వీకరిస్తున్నారు. 4 శాతం వరకు పెరిగిన బీపీసీఎల్‌… చాలా వరకు లాభాలను కోల్పోయింది. ఇవాళ చిన్న ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
బీపీసీఎల్‌ 482.45 2.17
టాటా మోటార్స్‌ 320.95 1.73
టెక్‌ మహీంద్రా 1,018.20 1.03
యూపీఎల్ 820.70 1.00
JSW స్టీల్‌ 688.40 0.91

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 991.80 -0.67
ఏషియన్‌ పెయింట్స్‌ 2,923.50 -0.62
హిందుస్థాన్‌ లీవర్‌ 2,340.10 -0.59
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 11,843.00 -0.53
పవర్‌గ్రిడ్‌ 224.40 -0.53