For Money

Business News

రీ లిస్టయిన కేఫ్‌ కాఫీ డే

తొమ్మిది నెలల క్రితం లిస్టయిన కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ఇవాళ లిస్టయింది. నిబంధనలను ఉల్లంఘిచినందుకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈ కంపెనీ షేర్‌ను డీలిస్ట్‌ చేసిన విషయం చేశాయి. డీలిస్టయినపుడు షేర్‌ ధర రూ. 26. ఇవాళ ఉదయం ఎన్‌ఎస్‌ఈలో రూ 48.50 వద్ద, బీఎస్‌ఈలో ఈ షేర్‌ను రూ. 50.20 వద్ద రీలిస్ట్‌ అయింది. అయితే ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఎన్‌ఎస్‌ఈలోఈ షేర్‌ రూ.46.10 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద ఇంకా 18 లక్షల షేర్లకు అమ్మకం దారులు ఉన్నారు. బీఎస్‌ఈలో కూడా ఈ షేర్‌ 5శాతం నష్టంతో రూ. 47.80 వద్ద ముగిసింది.