బ్యాంక్ నిఫ్టి జోరు
గత కొన్ని రోజులుగా ఒత్తిడికి లోనైన బ్యాంక్ నిఫ్టి రెట్టించిన బలంతో కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలకు గట్టి మద్దతు అందుతుండటంతో… మనదేశంలో కూడా సెంటిమెంట్ మెరుగుపడింది. గత కొన్ని రోజులుగా ఒత్తిడికి లోనైన ప్రైవేట్ బ్యాంక్ షేర్లు ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 4 శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి
నిఫ్టి టాప్ గెయినర్స్
TATAMOTORS 428.80 5.64
AXISBANK 706.95 4.86
GRASIM 1,560.95 4.53
SBIN 468.65 3.75
ICICIBANK 691.75 3.64
నిఫ్టి టాప్ లూజర్స్
ONGC 167.70 -4.39
COALINDIA 180.30 -3.40
HINDALCO 572.60 -2.63
TATASTEEL 1,247.15 -0.65
CIPLA 981.10 -0.05
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
HINDPETRO 280.30 4.16
BANKBARODA 102.60 3.79
ADANIGREEN 1,892.00 3.46
BANDHANBNK 275.95 3.45
DLF 349.25 2.96
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
GAIL 150.30 -2.72
VEDL 364.80 -1.74
NMDC 150.45 -1.54
JINDALSTEL 443.15 -1.47
IGL 377.45 -0.70
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ASHOKLEY 110.80 3.79
M&MFIN 145.10 2.87
BHARATFORG 646.50 2.79
TVSMOTOR 570.25 2.66
FEDERALBNK 94.70 2.43
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
PETRONET 209.15 -1.67
GUJGASLTD 532.50 -0.17
బ్యాంక్ నిఫ్టి టాప్ గెయినర్స్
AXISBANK 706.95 4.86
SBIN 468.65 3.75
ICICIBANK 691.75 3.64
BANDHANBNK 275.95 3.45
RBLBANK 135.70 3.12
బ్యాంక్ నిఫ్టి టాప్ లూజర్స్
లేవు
