ఫార్మాలో ఆసక్తి
మార్కెట్ నిస్తేజంగా ఉన్నా ఫార్మా షేర్లు వెలుగులో ఉన్నాయి. సిప్లా కొత్త రికార్డు స్థాయికి చేరింది. దివీస్ ఫార్మాకు మళ్ళీ మద్దతు లభిస్తోంది. లుపిన్ కూడా లాభాల్లో ఉంది. ఫార్మా రంగం భవిష్యత్తు బాగానే ఉన్నా… స్వల్ప కాలంలో కాస్త ఒత్తిడి ఉండొచ్చని కొటక్ సెక్యూరిటీస్ అంటోంది. దివీస్ ల్యాబ్‌కు ప్రతిసారి దిగువస్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇక సూచీలవారిగా చూస్తే నిఫ్టి మిడ్ క్యాప్ 0.87 శాతం పెరిగింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
CIPLA 1,077.30 2.73
TATACONSUM 739.35 2.37
MARUTI 7,461.00 1.97
M&M 757.55 1.93
DIVISLAB 4,466.00 1.64
నిఫ్టి టాప్ లూజర్స్
ONGC 164.90 -4.02
HINDALCO 572.00 -3.18
TATASTEEL 1,264.00 -2.54
JSWSTEEL 649.10 -2.37
COALINDIA 178.10 -1.25
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
BANDHANBNK 283.15 6.87
PEL 2,108.60 3.56
DLF 352.00 2.50
BERGEPAINT 692.80 2.28
TORNTPHARM 2,886.10 2.02
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
NMDC 152.30 -2.53
JINDALSTEL 465.40 -2.30
VEDL 367.55 -2.20
SAIL 97.35 -1.96
GAIL 149.50 -1.87
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
AUBANK 1,163.20 3.76
SRF 2,429.95 3.17
GUJGASLTD 524.70 2.68
GODREJPROP 1,527.05 2.67
MFSL 794.50 1.94
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
PETRONET 202.95 -1.26
BEL 207.80 -0.95
ZEEL 257.10 -0.81
PAGEIND 41,366.90 -0.77
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
BANDHANBNK 283.15 6.87
AUBANK 1,163.20 3.76
AXISBANK 714.80 0.67
IDFCFIRSTB 42.15 0.60
FEDERALBNK 95.25 0.37
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
KOTAKBANK 1,774.45 -0.80
SBIN 484.70 -0.09
