మెటల్స్‌లో ఒత్తిడి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రెచ్చిపోయిన మెటల్ షేర్లలో ఇపుడు లాభాల స్వీకరణ సాగుతోంది. టర్కీలో జరుగుతున్న శాంతి చర్చలకు సంబంధించి సానుకూల వార్తలు రావడంతో మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అనేక మంది టెక్నికల్ అనలిస్టులు స్టీల్ షేర్లను అమ్మాలని సిఫారసు చేస్తున్నారు. ఇక ఇతర షేర్లలో భారతీ ఎయిర్టెల్ ఇవాళ కూడా రెండు శాతం లాభపడింది. మిడ్‌క్యాప్ బ్యాంక్ షేర్లలో ఆసక్తి కన్పిస్తోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ADANIGREEN 1,978.70 2.88
BANDHANBNK 303.50 2.81
CHOLAFIN 731.85 2.33
HINDPETRO 272.95 2.02
NAUKRI 4,574.55 1.80
నిఫ్టి టాప్ లూజర్స్
VEDL 399.15 -2.73 23,69,742
JINDALSTEL 521.80 -2.48
NMDC 156.00 -1.83
SAIL 97.50 -1.32
PIIND 2,810.65 -0.95
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
ADANIGREEN 1,978.70 2.88
BANDHANBNK 303.50 2.81
CHOLAFIN 731.85 2.33
HINDPETRO 272.95 2.02
NAUKRI 4,574.55 1.80
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
VEDL 399.15 -2.73
JINDALSTEL 521.80 -2.48
NMDC 156.00 -1.83
SAIL 97.50 -1.32
PIIND 2,810.65 -0.95
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
IDFCFIRSTB 39.20 3.43
RAMCOCEM 753.50 1.87
PETRONET 196.40 1.66
BHARATFORG 718.50 1.49
TVSMOTOR 622.50 1.48
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
లేవు
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
IDFCFIRSTB 39.20 3.43
BANDHANBNK 303.50 2.81
RBLBANK 131.55 2.25
AXISBANK 748.75 1.48
INDUSINDBK 937.30 0.88
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
లేవు
