For Money

Business News

NIFTY TODAY: రిలయన్స్‌ దెబ్బతీస్తుందా?

మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా అమ్మకాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్‌ ఆప్షన్స్‌లో శుక్రవారం రూ. 2832 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. స్టాక్‌ ప్యూచర్స్‌లో రూర. 1088 కోట్ల అమ్మకాలు జరిపారు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌, ఇండెక్స్‌ ఆప్షన్స్‌, స్టాక్‌ ఫ్యూచర్స్‌, స్టాక్‌ ఆప్షన్స్‌… అన్ని విభాగాల్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఫలితాలు పైకి బాగున్నా… అనలిస్టులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ విశ్లేషకుడు వీరరేందర్‌ కుమార్‌ కూడా నిఫ్టికి 18035 ప్రాంతంలో మద్దతు అందవచ్చని భావిస్తున్నారు. ఇతర లెవల్స్‌ వివరాలను వీడియోలో చూడొచ్చు.