For Money

Business News

మద్దతు స్థాయికి దగ్గర్లో…

మార్కెట్‌ ఇవాళ కీలక స్థాయిలను తాకనుంది. పొజిషన్‌ ట్రేడర్స్‌కు ఇవాళ ఎలాంటి ఛాన్స్‌ ఉండదని, డే ట్రేడర్స్‌ మాత్రం ప్రయత్నం చేయొచ్చని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. నిఫ్టి16910 ప్రాంతంలో ప్రారమైనా.. 16867 ప్రాంతానికి వెళుతుందేమో చూడమని ఆయన అంటున్నారు. నిఫ్టికి తొలి మద్దతు 17008, రెండో మద్దతు 16954 వద్ద అందుతుందని ఆయన భావిస్తున్నారు. సో.. దిగువ స్థాయిలో మార్కెట్‌కు మద్దతు అందుతుందమో చూడాలి. నిఫ్టికి సంబంధించి పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=IBrb_zPW6DI